జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్

469చూసినవారు
జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం 74 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను తహసీల్దార్ లూథర్ విల్సన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మండలంలో ప్రస్తుత పరిస్థితుల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గుడిపూడి కోటేశ్వరరావు మరియు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్