బూర్గంపాడులో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

53చూసినవారు
బూర్గంపాడులో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
బూర్గంపాడు మండలం కేంద్రంలో సోమవారం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, మారం వెంకటేశ్వర రెడ్డి, యారం పిచ్చిరెడ్డి, బిజ్జం వెంకటేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, బట్ట విజయ్ గాంధీ, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్