ఉప్పొంగిన వాగులు

59చూసినవారు
ఉప్పొంగిన వాగులు
టేకులపల్లి మండలంలో బుధవారం కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగాయి. రోళ్లపాడు చెరువు వరదతో రుక్మాతండా, బీల్యాతండాల్లో పత్తిచేలు మునిగాయి. బొమ్మన పల్లి సాయమ్మ చెరువు అలుగు ఉప్పొంగగా చంద్రుతండా, శంభూనిగూడెం, జి. కొత్తతండాలకు రాకపోకలు నిలిచాయి. ఎస్సై శ్రీకాంత్ ప్రజలను అప్రమత్తం చేశారు. మద్రాస్తోండా- కొండంగులబోడు మధ్య మురికి వర్రెవాగు ఉప్పొంగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్