ఇల్లందు: ప్రతీ పేదవాడి అభివృద్ది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

79చూసినవారు
ఇల్లందు: ప్రతీ పేదవాడి అభివృద్ది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశ్రమించేది లేదని ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక కమిటీ అధ్యక్షుడు టి. కృష్ణగౌడ్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు జి. వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాలత్ వెంకట్ లాల్ మాట్లాడుతూ గృహ జ్యోతి, మహిళలకు ఉచిత బస్సు, వివిధ హామీలు అమలు చేయనున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్