ఇల్లందు: ఘనంగా నాన బియ్యం బతుకమ్మ

63చూసినవారు
ఇల్లందు: ఘనంగా నాన బియ్యం బతుకమ్మ
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ తొమ్మిది రోజులు అంగ రంగ వైభవంగా భగవంతుని పూలతో పూజిస్తూ పూలనే భగవంతుడిగా పూజించే వేడుకని, బతుకమ్మ వేడుకల్లో ఆడబిడ్డలందరూ కలిసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆట పాటలతో మహిళలు చిన్నారులు సందడి చేసారు.

సంబంధిత పోస్ట్