ఇల్లందు: పినిరెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ ను ప్రారంభించిన రైతులు

70చూసినవారు
ఇల్లందు: పినిరెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ ను ప్రారంభించిన రైతులు
ఇల్లందు నియోజకవర్గ గార్ల పినిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మన గవర్నమెంట్ ప్రకటించిన రేట్ ప్రకారంగా వడ్లను కొనుగోలు చేయడానికి శనివారం పినిరెడ్డిగూడెంలో మార్కెట్ యార్డ్ ను ప్రారంభించారు. ఈ మార్కెట్ యార్డు వడ్ల కార్యక్రమంలో గ్రామ పెద్దలు వీరరెడ్డి, ఇదుర్తి వెంకట్ రెడ్డి, పూనం నాగేశ్వరావు, పూనం వెంకటేశ్వర్లు, వి. వెంకటేశ్వర్లు, బి. ఆనంద్, కొండ య్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్