ఇల్లెందు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

62చూసినవారు
ఇల్లెందు: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
ఇల్లెందు మండలంలోని రొంపేడు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని (17) పాల్వంచలోని కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత నెల 31న ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొర కలేదు. విద్యార్థిని తల్లి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్