గిరిజన సంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలపై టీపీటీఎఫ్ ఇందిరా పార్క్ హైదరాబాద్ లో గురువారం నిర్వహిస్తున్న ధర్నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున ఉపాధ్యాయుడు తాటి. అశోక్ ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆహ్వానం మేరకు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం తరఫున అభినందించి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసారు.