హెల్త్ సెక్రటరీకి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేత

76చూసినవారు
హెల్త్ సెక్రటరీకి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేత
ఇల్లందు నియోజకవర్గంలోని గార్లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్య సిబ్బందిని నియమించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాదులోని వైద్య, కుటుంబ సంక్షేమ సెక్రటరీని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వినతిపత్రం అందజేశారు. గార్ల పరిధిలోని సత్యనారాయణపురంలో గల సీహెచ్సీ సబ్ సెంటర్ పునరుద్ధరించాలని కోరారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని సెక్రటరీ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్