చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

59చూసినవారు
చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
టేకులపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పంపిణి చేశారు. వివిధ ఆరోగ్య కారణాలతో సీఎంఆర్ఎఫ్కి దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్