పాల్వంచ: ప్రభుత్వం విద్యార్థులు విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి

53చూసినవారు
పాల్వంచ: ప్రభుత్వం విద్యార్థులు విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి
బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన పాల్వంచ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిల్ అయిందని, విద్యార్థులకు మెస్ బిల్లులు చెల్లించాలని ఇప్పటి వరకు విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్