మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

66చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలంలోని పూమ్య తండా గ్రామానికి చెందిన నితిన్ ఇటీవలే విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. నితిన్ కుటుంబానికి గార్ల సొసైటీ చైర్మన్ వడ్లముడి దుర్గాప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్, గార్ల ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు, పూమ్య తండా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్