సమాజంలో విద్యార్థుల పాత్ర గణనీయం

56చూసినవారు
సమాజంలో విద్యార్థుల పాత్ర గణనీయం
ఇల్లందు సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు వర్క్ షాప్ శిక్షణ తరగతులు మంగళవారం నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర నాయకులు దేవరకొండ శంకర్ మాట్లాడారు. సమాజంలో విద్యార్థుల పాత్ర గణనీయంగా ఉందని, మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని భారత దేశంలో మంచి పౌరునిగా సామాజిక బాధ్యతతో నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణీత వయసులోనే చక్కటి అవకాశాల్ని పొందాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్