డీఎస్సీ 2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన సమర్థవంతంగా నిర్వహించాలని గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నితీష్ వి పటేల్ అన్నారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో జీఎస్టీ 2024 కు 1: 3 నిష్పత్తిలో ఎన్నికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన సరళిని కలెక్టర్ పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్న తక్షణమే నివృత్తి చేస్తూ పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.