శంకర్ సేవలు మరువలేనివి

52చూసినవారు
శంకర్ సేవలు మరువలేనివి
శంకర్ గ్రామానికి ఎనలేని సేవలు అందించి ప్రజల మనస్సులో నిలిచిపోయారని మాజీ జెడ్పిటిసి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. శుక్రవారం కామేపల్లి మండలం పరిధిలోని బండిపాడు గ్రామంలో గుగులోతు కృష్ణ తండ్రి గుగులోతు శంకర్ అనారోగ్యంతో ఇటీవల మరణించగా దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి అతని సేవలను కొనియాడారు. ఆయనతోపాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్