నేడు కరీంనగర్‌ జిల్లాలో కేటీఆర్ పర్యటన

54చూసినవారు
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. కరీంనగర్‌లో జరిగే జిల్లా ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకుల సమావేశానికి హాజరవుతారు. కాగా కేటీఆర్ రాష్ట్రవ్యప్తంగా పర్యటించనున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలలో పర్యటించి ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్