భూముల ధరలు సవరించండి: CM రేవంత్

66చూసినవారు
భూముల ధరలు సవరించండి: CM రేవంత్
భూములు, స్థిరాస్తుల మార్కెట్ విలువ భారీగా పెరిగినా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదికోసారి మార్కెట్ విలువను సవరించాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంచడంతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు మార్కెట్ ధరలు పెంచాలన్నారు. ఏయే ప్రాంతాల్లో ఎంత సవరించాలనేది నిర్థారించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్