తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెంపు!

84చూసినవారు
తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెంపు!
తెలంగాణలో వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భూభారతి చట్టం అమలులోకి రాగానే భూముల మార్కెట్ విలువ పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ వల్ల సమస్యలు మరింత ఎక్కువయ్యాయని, అందుకే భూభారతి చట్టంలో చిన్న పొరపాట్లకూ అస్కారం ఇవ్వకుండా పకడ్బందీగా రూపొందించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్