మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీతక్క

62చూసినవారు
మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీతక్క
మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమంపై డీఆర్డీఓలతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా మహిళలతో బిజినెస్ పెట్టించాలని సూచించారు. మన వనరులను మనమే వాడుకోవాలి అన్నారు. కార్పొరేటు సంస్థలకు ధీటుగా మహిళా శక్తిని తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్