LIVE VIDEO: గన్‌తో కాల్చి కత్తులతో నరికి చంపేశారు

202871చూసినవారు
మహారాష్ట్రలోని ఇందాపూర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవినాష్ ధన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు వచ్చినప్పుడు 6-7 మంది దుండగులు అతనిపై దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న అతడిని వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ముందుగా తుపాకీతో కాల్చారు. అతను కుప్పకూలిపోవడంతో మరో ఐదుగురు వచ్చి కత్తులతో నరికి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్