లోకల్ యాప్ “ఫేస్ టూ ఫేస్” కార్యక్రమం

70చూసినవారు
లోకల్ యాప్ “ఫేస్ టూ ఫేస్” కార్యక్రమం
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్దిగా పాలకూరి అశోక్ కుమార్ పోటి చేస్తున్నారు. ఆయనతో లోకల్ యాప్ “ఫేస్ టూ ఫేస్” కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్ది తీన్మార్ మల్లన్న పై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఆయన చెప్పిన మరిన్ని వివరాలకు కింది లింక్ పై క్లిక్ చేసి చూడండి. https://youtu.be/1SXaw470Rn4

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్