యువ షూటర్‌ స్వప్నిల్‌కు లోక్‌సభ అభినందనలు (Video)

58చూసినవారు
పారిస్‌ ఒలింపిక్స్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ (త్రీ పీ)లో భారత యువ షూటర్‌ స్వప్నిల్‌ కుసాలె కాంస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓంబిర్లా సభ తరఫున యువ షూటర్‌ స్వప్నిల్‌కు అభినందనలు తెలిపారు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఏడో స్థానంలో నిలిచి ఎనిమిది మంది అర్హత సాధించిన ఫైనల్‌లో స్వప్నిల్‌ 451.4 పాయింట్లు స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్