సర్కార్ ​బడుల్లో మధ్యాహ్న భోజనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

83చూసినవారు
సర్కార్ ​బడుల్లో మధ్యాహ్న భోజనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సర్కార్ బడుల్లో విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సర్కార్ ​బడుల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించారు. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్