శివుడికి మన రక్షణ అవసరం లేదు: హైకోర్టు

55చూసినవారు
శివుడికి మన రక్షణ అవసరం లేదు: హైకోర్టు
యమునా నదీగర్భంలో అక్రమంగా నిర్మించిన శివాలయాన్ని కూల్చివేసేందుకు దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది. ఆ శివాలయాన్ని కూల్చేయడానికి అనుమతిచ్చిన కోర్టు.. శివునికి తమ రక్షణ అవసరం లేదని, బదులుగా ఆయన నుంచి తాము రక్షణ, ఆశీర్వాదం కోరుకుంటున్నామని తెలిపింది. అలాగే యమునా నదీగర్భం, వరద ప్రాంతాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ఆయన సంతోషిస్తాడని పేర్కొంది.

సంబంధిత పోస్ట్