దీపక్ చాహర్‌ను బ్యాట్‌తో బాదిన ధోనీ (VIDEO)

69చూసినవారు
IPL 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ముంబయి ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌తో కలిసి ధోనీ చేసిన ఓ ఫన్నీ మూమెంట్ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఆ సమయంలో ధోనీ.. దీపక్ చాహర్‌ను బ్యాట్‌తో కొట్టాడు. వెంటనే దీపక్ కూడా ధోనీ బాదుడి నుంచి తప్పించుకోబోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్