తగ్గిన బంగారం ధరలు

20940చూసినవారు
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు మరోసారి తగ్గాయి. బులియన్ మార్కెట్ లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.73,750 ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.67,600 ఉంది. వెండి ధర నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 81,900 ఉంది. ఏపీ, తెలంగాణలో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్