అరంగేట్ర మ్యాచ్‌లోనే మఫాకా పేరిట చెత్త రికార్డు

2962చూసినవారు
అరంగేట్ర మ్యాచ్‌లోనే మఫాకా పేరిట చెత్త రికార్డు
ఐపీఎల్-17వ సీజన్‌లో ఆడుతున్న అతి పిన్న వయస్కుడు క్వేనా మఫాకా(17) అరంగేట్ర మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ ముంబై బౌలర్ 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకుని, ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డులో మూడో స్థానంలో నిలిచారు. 2018లో బసిల్ థంపీ 70, 2023లో యశ్ దయాల్ 69 పరుగులు సమర్పించుకుని ముందు రెండు స్థానాల్లో ఉన్నారు.

సంబంధిత పోస్ట్