అంగన్వాడీ టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి: జయలక్ష్మి

1054చూసినవారు
అంగన్వాడీ టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి: జయలక్ష్మి
నాగర్ కర్నూల్ కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతలపల్లి గ్రామంలో రాజకీయ కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించిన ఇద్దరు అంగన్వాడీ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర అంగన్ వాడి యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మి బుధవారం డిమాండ్ చేశారు. జిల్లా అధికారికి వినతిపత్రం సమర్పించారు. తొలగించిన అంగన్ వాడి ఉద్యోగంలోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్