నియోజకవర్గం వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల నమోదు

62చూసినవారు
నియోజకవర్గం వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతల నమోదు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. తీవ్రమైన వేడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్