ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత

82చూసినవారు
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో ఈనెల 28న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని శనివారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి ఆహ్వాన పత్రికను కేటిఆర్ సేవాసమితి జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు పైళ్ల గోపాల్, భోజరాజు కాశీనాథం, పుప్పాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్