లొద్ది మల్లయ్య జాతరకు అనుమతి ఇవ్వాలని కోరిన ఎమ్మెల్యే

54చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో జూలై 16, 17, 18 తేదీల్లో జరిగే లొద్ది మల్లయ్య జాతరకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అటవీశాఖ అధికారులను కోరారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు లొద్ది మల్లయ్య జాతరకు అనుమతులు ఇస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్