మంగళవారం రఘురాములు గౌడ్ పుస్తకం ఆవిష్కరణ

57చూసినవారు
మంగళవారం రఘురాములు గౌడ్ పుస్తకం ఆవిష్కరణ
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం ప్రముఖ ఆధ్యాత్మిక పద్య కవి రఘు రాములు గౌడ్ రచించిన ఆంజనేయ శతకం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి సాహితీ సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనయ్య గౌడ్ తెలిపారు. కల్వకుర్తి హరిహర టౌన్ షిప్ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్