రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సంకాపురం రాముడు

74చూసినవారు
రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సంకాపురం రాముడు
అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ముస్లిం సోదరులకు, సోదరీమణులకు గురువారం రంజాన్ (ఈదుల్ ఫితర్ ) శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ను ముస్లింలు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్