బిజెపి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలి

78చూసినవారు
బిజెపి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలి
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి నివాసంలో
ముఖ్య నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ డీకే అరుణను భారీమెజారిటీ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎగ్గని నరసింహులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్