కరాటే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత

67చూసినవారు
కరాటే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత
శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ కోటకదిర వెంకటేష్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వేసవి కరాటే శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కోట కదిరి నర్సింహులు కరాటే విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బాసిద్ బుచ్చన్న, మహేందర్, హరి, శివశంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్