దేవరకద్ర: రిజర్వేషన్ సాధనకై దీక్ష

81చూసినవారు
దేవరకద్ర: రిజర్వేషన్ సాధనకై దీక్ష
దేవరకద్ర నియోజకవర్గం ఎల్కిచర్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ చేయాలని రాబోయే ఎలక్షన్ లో అయినా రిజర్వేషన్ కల్పించాలి అంటూ బుధవారం దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ అయ్యేంతవరకు పోరాటం చేస్తామని గత నాలుగు నెలల నుండి కింది స్థాయి అధికారుల నుండి జిల్లా కలెక్టర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్