కురుమూర్తి స్వామిని దర్శించుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే

79చూసినవారు
కురుమూర్తి స్వామిని దర్శించుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శనివారం కురుమూర్తి స్వామి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ పరిధిలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపుర్ కురుమూర్తి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ను వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్