దేవరకద్రలో రైతు దీక్ష

568చూసినవారు
దేవరకద్రలో రైతు దీక్ష
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో రైతు దీక్ష శనివారం నిర్వహించారు. రైతులకు మద్దతుగా క్వింటాల్ కి రూ. 500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దీక్ష చేపట్టినట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్