అనన్యను సన్మానించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే

575చూసినవారు
అనన్యను సన్మానించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామ దోనూరు సురేష్ రెడ్డి కూతురు దోనూరు అనన్య రెడ్డి ఆల్ ఇండియా యూ. పీ. ఎస్ సి సివిల్స్ ఫలితాలలో మూడవ ర్యాంకు సాధించిన సందర్భంగా హైదరాబాద్ లోని నరేష్ రెడ్డి నివాసంలో బుధవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆమెకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్