కొత్తకోట: వైభవంగా అయ్యప్ప స్వామి, మహా కలశ ఊరేగింపు

67చూసినవారు
శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం సందర్భంగా శనివారం కొత్తకోట, మదనాపురం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గోపి గురుస్వామి ఆధ్వర్యంలో కొత్తకోట పట్టణంలో హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామిని ప్రత్యేక అలంకరణతో, మహా కలశాలను వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు సహస్ర కలశాలతో, అయ్యప్ప స్వాములు పాలకావడి లతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్