మహబూబ్ నగర్: నేల ప్రాముఖ్యతపై వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన

63చూసినవారు
ప్రపంచ నేల దినోత్సవం పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం ధర్మపుర్ గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేలను ఎలా కాపాడుకోవాలి, నేల సారం పెరగాలంటే ఏం చేయాలని, వివిధ రకాల నేలలు ఎలా ఉంటాయి, వాటి స్వభావం ఎలా ఉంటుంది నేల ప్రాముఖ్యత, నేలను సంరక్షించడంలో తీసు కోవాల్సిన పద్ధతులు, వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్