నిలకడక కోయిల్ సాగర్ నీటిమట్టం

73చూసినవారు
నిలకడక కోయిల్ సాగర్ నీటిమట్టం
కోయిల్ సాగర్ లో ఆదివారం నాటికి 17. 5 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 12. 6 అడుగులు కాగా ప్రస్తుతం వర్షాకాలంలో స్వల్పంగా కొత్త నీరు వచ్చి చేరటంతో 17. 5 అడుగుల మేరకు నీరు చేరింది. నీరు నిలకడగా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్