నేడు మదర్ థెరిసా వర్ధంతి
ఎవరైనా కింద పడితే.. వారి వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి నవ్వుకునే రోజుల్లో ప్రస్తుతం బతుకుతున్నాం. కానీ.. ఆమె తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిన మహనీయురాలు. కష్టాల్లో ఉన్న వారికి వెతికి మరీ సాయం చేసిన అమ్మ. ఆ అమ్మ ఎవరో కాదు.. మదర్ థెరిసా. అంతటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేడు మదర్ థెరిసా వర్ధంతి.