బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

76చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గట్టు మండలం వెంకటాపురం, బోయలగూడెం గ్రామాల్లో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారతదేశ గౌరవం చాలా పెరిగిందని, నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అనిమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్