బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి

50చూసినవారు
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి లో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్