గద్వాల: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

83చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పారుతుంది. మండల కార్యాలయాల సమీపంలో పైప్ లైన్ పగిలిపోవడంతో రోడ్డు పొడవునా నీరు దర్శనమిస్తోంది. ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మరమ్మత్తు చేసి సమస్యను పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్