గద్వాల పట్టణ ఎస్ఐ గా కళ్యాణ్ కుమార్

73చూసినవారు
గద్వాల పట్టణ ఎస్ఐ గా కళ్యాణ్ కుమార్
గద్వాల పట్టణ ఎస్సై శ్రీనివాస్ శుక్రవారం మహబూబ్ నగర్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పట్టణ నూతన ఎస్సైగా కళ్యాణ్ కుమార్ ను నియమించారు. గద్వాల పట్టణ ఎస్ ఐ గా బదిలీ పై వచ్చిన కళ్యాణ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపడతారని పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్