జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత ఆధ్వర్యంలో గురువారం మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి కానుక అందజేయ్యాలని తెలిపారు. ఈనెల 13 న జరగబోయే ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి మల్లురవిని గెలిపించి పార్లమెంటు పంపాలని అన్నారు.