సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

80చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం లింగాపురంకు చెందిన పుష్పలతకు రూ. 7000/- పెంచికలపాడుకు చెందిన చాకలి గంగన్నకు రూ. 8000/- క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్