అయిజ: ద్విచక్ర వాహనం చోరి

76చూసినవారు
అయిజ: ద్విచక్ర వాహనం చోరి
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని నరసింహ కాలనీలో సోమవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. వాహన యజమాని రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి ఇంటి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. సోమవారం ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు.

సంబంధిత పోస్ట్